Karnataka : B.S. Yediyurappa మనవరాలు Soundarya ఇకలేరు..అసలు కారణమిదే..! | Oneindia Telugu

2022-01-28 4

Former Karnataka Chief Minister Yeddyurappa family is in deep tragedy. Yeddyurappa's granddaughter Soundarya news.
#BSYediyurappa
#Soundarya
#BSYediyurappagranddaughter
#Bangaluru
#Karnataka

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. యడ్యూరప్ప మనవరాలు సౌందర్య ఇక లేరు. ఈ విషయాన్ని బీఎస్‌ యడ్యూరప్ప కార్యాలయం స్వయంగా ట్వీట్‌ ద్వారా వెల్లడించింది.